AP Inter Results 2020

Amazon లో Rs:4000 రూపాయలు వరకు Cashback…!

Amazon Cashback Offers

Amazon Pay Cashback Offers in 2019

ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ Amazon లో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త Cashback ఆఫర్ల్ లను తీసుకుని వచ్చింది.Amazon లో Mobile Recharges, Bill payments, Food, Travels, Geocery, Fashions and More వంటి వాటిపై Rs:4000 వరకు Cashback ను పొందవచ్చును.

Click Here: Apply APPSC Group-1 Jobs 2019

1.Mobile Recharges Offer:
అమెజాన్ లో మెుబైల్ రీఛార్జ్ పై 30%
Cashback Upto Rs:25 వరకు పొందవచ్చు. అయితే Airtel, Jio, Idea, Vodafone, Bsnl, Docomo వంటి Prepaid Mobile రీఛార్జ్ కి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.Food Offers: అమెజాన్ లో పుడ్ ఆఫర్స్ విషయానికొస్తే,

2. Food Offers:
అమెజాన్ లో పుడ్ ఆఫర్స్ విషయానికొస్తే,

Amazon Latest Cashback Offers
  • Swiggy లో 30%Cashback upto Rs:175 వరకు పొందవచ్చు. మెుదటి ఆర్డర్ పై Rs:75, రెండవ ఆర్డర్ పై Rs:50, ముాడవ ఆర్డర్ పై Rs:50 వరకు Cashback పొందవచ్చు.
  • FreshMenu లో 20% Cashback upto Rs:100 వరకు పొందవచ్చు.
  • Domino’s లో 30% Cashback upto Rs:100 వరకు పొందవచ్చు.
  • Faasos లో 20% Cashback upto Rs:75 వరకు పొందవచ్చు.

3. Movie Ticket Offers:
Amazon లో Movie Tickets ఆఫర్ల విషయానికొస్తే,

Latest: OPPO R15 PRO ఫోన్ 6.28 inch Screenతో విడుదల…!

  • Bookmyshow లో 20% Cashback upto Rs:100 వరకు,
  • JustTickets లో 20% Cashback upto Rs:75 వరకు పొందవచ్చు.

4. Travel Offers:
అమెజాన్ లో Bus బుకింగ్ ఆఫర్లు,

  • Redbus& Abhibus లో 10% Cashback upto Rs:75 వరకు,
  • Shuttl లో 50% Cashback upto Rs:125 వరకు(New users), 20% Cashback upto Rs:500 వరకు(Existing users),
  • Travelyaari లో 25% Cashback Upto Rs:125 వరకు పొందవచ్చు.

Click Here: Railway Recruitment Board(RRB)-2019 Jobs

5.Health & Service Offers:
అమెజాన్ లో Health & Services ఆఫర్లపై Rs:775 వరకు Cashback పొందవచ్చు.
గమనిక: పైన వున్న ఆఫర్లు అన్ని Amazon ద్వారా Pay చేసిన వారు మాత్రమే Cashback పొందుతారు.
మరిన్ని ఆఫర్లు నచ్చినట్లుతే మీ Friends& Family కి Share చేయండి.
మరిన్ని Latest Tech, Mobile, Job Notifications, Blogging and More News Visit: www.Teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *