AP Inter Results 2020

AP EAMCET 2019 పరీక్ష కి Schedule విడుదల…!

Ap Eamcet exams and AP Eamcet Exam dates 2019

Category: AP EAMCET 2019

ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన EAMCET పరీక్ష కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Schedule ను విడుదల చేసింది. AP Eamcet కన్వీనర్ Professor సిహెచ్ఎస్ సాయిబాబు శనివారం(February 9) విజయవాడలో ఎంసెట్-2019 Official Schedule ను విడుదల చేశారు. Eamcet 2019 పరీక్షలు April 20(శనివారం) నుండి April 24(బుధవారం) వరకు ఈ అర్హత పరీక్ష ను నిర్వహించనున్నారు.

  • ఇంజనీరింగ్ పరీక్ష April 20 నుండి April 23 వ తేది వరకు,
  • అగ్రికల్చర్ పరీక్ష April 23 నుండి 24 వ తేది వరకు,
  • ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్ష (Both Streams) April 22 నుండి April 23 వ తేది వరకు నిర్వహీస్తారు.

LATEST: Assistant Statistical Officer(ASO) 2019 లో నోటిఫికేషన్ విడుదల!

AP Eamcet Exam Timings:

  • 10:00 AM to 1:00 PM (Forenoon)
  • 2:30 PM to 5:30 PM (Afternoon)

AP EAMCET 2019 Examination Fees Dates:

  • February 26 నుంచి March 27 వ తేది వరకు అపరాధ రుసుము లేకుండా Online లో దరఖాస్తు చేసుకోవచ్చును.
  • Late Fee Rs: 500 తో April 4, 2019 వ తేది వరకు,
  • Late Fee Rs: 1000 తో April 9, 2019 వ తేది వరకు,
  • Late Fee Rs: 5000 తో April 14, 2019 వ తేది వరకు,
  • Late Fee Rs: 10000 తో April 19, 2019 వ తేది వరకు,

CLICK HERE: Samsung Galaxy M10 ,Galaxy M20 ఫోన్లు భారత్ లో విడుదల….!

AP EAMCET Notification Release Date:

  • February 20 వ తేది న నోటిఫికేషన్ విడుదల చేయనన్నారు.
  • దరఖాస్తు స్వీకరణ: February 26, 2019
  • దరఖాస్తు చివరి తేది: March 27, 2019
  • Hall Ticket Download: April 16 వ తేది నుండి,
  • Exam Results: May 5, 2019 వ తేది న Eamcet Entrance పరీక్ష ఫలితాలును విడుదల చేయనున్నారు.

Click Here: AP Eamcet Official Website: http://www.sche.ap.gov.in/eamcet

మరిన్ని Latest Tech, Mobile, Results, Job Notifications, Blogging and More News కోసం Visit: www.Teluguguru.in
Facebook Official Page:
www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం మీకు నచ్చినట్లుయితే Share మరియు Comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *