AP Inter Results 2020

ఏపీ గ్రామ వాలంటీర్ల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల..!

AP Grama Volunteer Notification 2019

AP Grama Volunteer Notification 2019:

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం 4 లక్షలకు పైగా గ్రామ వాలంటీర్ల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు జూన్ 24 వ తేదీ నుండి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చును. ఇందులో 50 శాతం ఉద్యోగాలను మహిళలకు కేటాయించడం జరిగింది, అయితే జూన్ 24 నుండి జూలై 5 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత విషయానికి వస్తే, గిరిజన ప్రాంతంలో వారు 10th, గ్రామీణ ప్రాంతంలో వారు Inter , పట్టణ ప్రాంతంలో వారు Degree తో అప్లై చేసుకోవచ్చు. అయితే 18-35 సంవత్సరాల మధ్య వున్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులను జూలై 11 నుండి జూలై 25 వ తేదీ లోపు ఇంటర్వ్యూ చేసి, ఆగష్టు 1వ తేదీన ఎంపిక అయిన అభ్యర్థులను ప్రకటిస్తారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల ఆగష్టు 15వ తేదీ నుండి అమలులోకి రానున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఎంపిక చేసి వారికీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ గ్రామ వాలంటీర్లగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5 వేలు జీతం.

➤ Click Here :  Direct Application Link 

Also Read : IBPS లో 8400 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల..!

              AP GRAMA VOLUNTEER NOTIFICATION 2019

 Name of Organisation

 Andhra Pradesh State   Government(AP)

 Name of the Post

       Grama Volunteer,

     Ward Volunteer

 Qualification

         Degree(Cities), Inter(Villages),

     10th (Tribal Areas)

 Salary (Month)

 Rs. 5000

 Age Limit

     18-35 years

 Application Process

       Online Mode

 Application Starts

    24-06-2019

 Application End Date                  

    05-07-2019

Official Websites Direct Link

http://gramavolunteer.ap.gov.in/

AP Grama Volunteer Important Dates 2019:

AP GRAMA VOLUNTEER IMPORTANT NOTIFICATION DATES 2019

 Name of Post

         GRAMA VOLUNTEER

 Official Notification Release

                22-06-2019

 Application Starting Date

               24-06-2019

 Application Ending Date

               05-07-2019

 Application Verification

              10-07-2019

 Dates of Interview

              11-07-2019  to

              25-07-2019

 Announcement of Selected  Candidates

              01-08-2019

 Training Dates

              05-08-2019

 Joining Dates

              15-08-2019

 Official Website

  http://gramavolunteer.ap.gov.in/

 Join WhatsApp Group: https://chat.whatsapp.com/KqWx2nq9RIkAYUMfhF8yeK

మరిన్ని Latest Tech, Mobile, Results, Job updates, Blogging and More News కోసం Visit : www.Teluguguru.in
Facebook Official Page : www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *