AP Inter Results 2020

AP Grama and Ward Sachivalayam Results 2019

AP Grama And Ward Sachivalayam Results 2019

ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయం ఫలితాలు 2019 :

ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయ నియామకాలకు సంబందించిన పరీక్ష ఫలితాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ నియామకాలకు సంబందించిన పరీక్షలను సెప్టెంబర్ 1 వ తేదీ నుండి సెప్టెంబర్ 8 వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే, అయితే రాష్ట్రంలో మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గాను 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా , దాదాపు 19,74,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నియామకాలలో గ్రామ సచివాలయంకు సంబందించిన 13 విభాగాలలో 95,088 మరియు వార్డ్ సచివాలయంకు సంబందించిన 9 విభాగాలలో 33,501 ఉద్యోగాలు కలవు. ఈ నియామకాలకు అర్హత సాధించిన అభ్యర్హులను అక్టోబర్ 2 వ తేదీ నుండి విధులు నిర్వహించనన్నారు. వారికి రెండు సంవత్సరాల పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, ఆ సమయంలో ప్రభుత్వం రూ. 15,000 వేతనం చెల్లించనన్నారు. ఈ ఫలితాలను కోసం gramasachivalayam.ap.gov.in/ వెబ్సైటు ను ఓపెన్ చేయండి.

Click Here : Free Online Mock Test -2019

* ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయం ఫలితాలు 2019 కోసం క్లిక్ చేయండి.!

AP Grama and Ward Sachivalayam Results 2019 Available Now

AP Grama and Ward  Sachivalayam Cutoff marks 2019Available Now

AP Grama and Ward Sachivalayam Selected Candidates List 2019Available Now

Official Website : gramasachivalayam.ap.gov.in/

మరిన్ని Latest Tech, Mobile, Results, Job Updates, Blogging and More News కోసం Visit: www.Teluguguru.in
Facebook Official Page: www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం కోసం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

Join Whats App Group : https://chat.whatsapp.com/KqWx2nq9RIkAYUMfhF8yeK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *