AP Inter Results 2020

AP ICET: ఏపీ ఐసెట్ – 2019 నోటిఫికేషన్ విడుదల..!

AP ICET NOTIFICATIONS AND EXAM DATES 2019

Contents

AP ICET EXAM NOTIFICATION RELEASED 2019

AP ICET 2019 నోటిఫికేషన్ ను తిరుపతి ” S.V University ” లో ఎంసీఏ( MCA), ఎంబీఏ (MBA) కళాశాలల్లో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 20 న నోటిఫికేషన్ విడుదల చేశారు. MBA రెండు సంవత్సరాలు, MCA మూడు సంవత్సరాలు ఉండగా, లేటరల్ ఎంట్రీ ద్వారా MCA రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పించనున్నారు. విద్యార్హత విషయానికీ వస్తే, డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ వున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ ఐసెట్ పరీక్షను April 26, 2019 వ తేదీన నిర్వహించనున్నారు.

Latest Posts:

ALSO READ : AP ICET 2019 Examination Dates has been Declared and See Notification of MCA / MBA Entrance Test.

ఏపీ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ February 27 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు ఫీజు రూ. 550, ఏపీ ఆన్లైన్(మీ సేవ ), డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. March 27, 2019 వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెలించవచ్చును, అయితే April 4, 2019 వ తేదీ వరకు ఆలస్యరుసుము రూ. 2000 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును.
ఏపీ ఐసెట్ – 2019 పరీక్ష ను ఏప్రిల్ 26 న, ఉదయం 10:00 గంటలు నుండి మధ్యాహం 12:30 వరకు, మధ్యాహం 02:30 నుండి సాయంత్రం 5:00 గంటలు వరకు రెండు సెషన్ల గా నిర్వహించనున్నారు.

AP ICET EXAM IMPORTANT DATES 2019 :


AP ICET 2019
 
DATES
Notification Released February 20,2019
Application Process
Starting Date
February 27,2019
Application Process
Ending Date
March 27,2019
Hall Tickets Download on Month of April
Application Process Online Mode
Submit Application on
Without Late Fee
March 27, 2019
Submit Application on
With Late Fee
April 04, 2019
AP ICET Exam Date April 26, 2019
AP ICET Official Website sche.ap.gov.in

మరిన్ని Latest Tech, Mobile, Results, Job Updates, Blogging and More News కోసం Visit: www.Teluguguru.in
Facebook Official Page: www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం కోసం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *