AP Inter Results 2020

ఏపీ ఇంటర్ ఫలితాలు 2019

ap inter results 2019

AP Inter Results 2019

LATEST : 

AP Inter Results : ఏపీ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12 వ తేదీ న ఉదయం 11:00 గంటలకి ఇంటర్ విద్యామండలి కార్యదర్శి బి. ఉదయలక్ష్మి ఫలితాలని విడుదల చేయనున్నారు. ఈ ఇంటర్ ప్రథమ, ద్వితీయ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుండి మార్చి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే, ఈ పరీక్షలకు మొత్తం 10,17,600 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఇంటర్ ఫలితాలని గ్రేడింగ్ విధానాలలో అమలు చేయనున్నారు.

Direct Link: AP Inter 1st year Results 2019

Direct Link: AP Inter 2nd year Results 2019

Direct Link: AP Inter 1st year Vocational Results 2019

Direct Link: AP Inter 2nd year Vocational Results 2019

ఇంటర్ ఫలితాల కోసం క్రింద వెబ్సైట్లు లను Visit చేయండి .

మరిన్ని Latest Tech, Mobile, Results, Job updates, Blogging and More News కోసం Visit : www.Teluguguru.in
Facebook Official Page : www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *