AP Inter Results 2020

AP Inter Results Released..!

ఏపి ఇంటర్ ఫలితాలు విడుదల !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను జూన్ 12 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని ఏపి ప్రభుత్వం తెలిపింది. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు. అయితే ఈ పరీక్షా ఫలితాలను విద్యార్థులు ఏపి ఇంటర్మీడియట్ విద్యా మండలి (APBIE ) అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in ద్వారా ఫలితాలను పొందవచ్చును. అలాగే ఫలితాలను http://www.manabadi.co.in/, http://www.schools9.com/ వంటి వెబ్సైట్స్ లో విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చును .

DirectLink :  AP Inter 1st Year Results 2020 
DirectLink :  AP Inter 2nd Year Results 2020

How To Check Inter Results :

  1. Visit  Website : https://bie.ap.gov.in  (or) http://www.manabadi.co.in/ (or) http://www.schools9.com/
  2.  Click AP Inter Results 2020 ( 1st or 2nd Year)
  3. Enter HallTicket Number and Date of Birth 
  4. After, Click the Submit Button.
  5.  Finally, will get the Results on Screen.

మరిన్ని Latest Tech, Mobile, Results, Job updates, Blogging and More News కోసం Visit : www.Teluguguru.in
Facebook Official Page : www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *