AP Inter Results 2020

AP Panchayat Secretary లో 1051 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ల్..!

AP Panchayat Secretary Officer Notification details 2019

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నిరుద్యోగుల కోసం 1051 పంచాయతీ సెక్రటరీ(కార్యదర్శి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగ నియమాకాలకు కనీస విద్య అర్హత ఏదైనా డిగ్రీ వుండాలి.
డిసెంబర్ 27 నుంచి జనవరి 19 వరకు మనం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.APPSC, దరఖాస్తు సంఖ్య 25 వేలు దాటితే మెుదటి స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.ఈ టెస్ట్ ను ఏప్రిల్ 21 న ఆఫ్ లైన్ లో నిర్వహించాలని APPSC భావిస్తుంది.అయితే మెయిన్స్ పరీక్ష మాత్రము ఆగస్టు 2న ఆన్లైన్ లో నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరి(కార్యదర్శి) 1000 కొత్త నియమాకాలకు ఆమెాదం తెలిపింది.అయితే గతంలో మిగిలివున్న 51 ఉద్యోగాలను కూడా కలిపి మెుత్తం 1051 ఉద్యోగాలకు APPSC కొత్త నోటిఫికేషన్ల్ లను విడుదల చేసింది.

APPSC Panchayat Secretary Qualifications:
అర్హతలు : ఏదైనా డిగ్రీ
వయస్సు : 18-42
పేస్కేల్ : 16,400-49,870

Apply Now: AP Panchayat Secretary Jobs

ఇంకా మనం జిల్లాల వారీగా ఖాళీలు చూసినట్లుయితే,
విజయనగరం : 119
శ్రీకాకుళం : 107
విశాఖపట్నం : 105
తూర్పు గోదావరి : 92
పశ్చిమ గోదావరి : 21
క్రిష్ణా : 19
గుంటూరు : 48
ప్రకాశం : 167
నెల్లూరు : 62

—-> Direct Link To Apply AP Panchayat Secretary 2018

చిత్తూరు : 134
అనంతపురం : 38
కర్నూలు : 88
కడప : 02(CF)
మెుత్తం :1000+51(1051).

LATEST: Railway Recruitment Board(RRB) Junior Engineer Jobs 2019

Important Dates:
దరఖాస్తు స్వీకరణ: డిసెంబర్ 27 నుంచి జనవరి 19 వరకు.
ప్రిలిమినరీ పరీక్ష : 21
ఏప్రిల్ 2019
మెయిన్స్ పరీక్ష :
2 ఆగస్టు 2019
మరిన్ని వివరాలకు :https://psc.ap.gov.in

For More Latest News Visit:http://www.Teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *