AP Inter Results 2020

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్(PC) Hall Ticket/Admit card 2019 Download

AP Police Constable Hall ticket 2019

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా ఈరోజు(6-12-2018) నుండి పోలీస్ కానిస్టేబుల్ Hall tickets/Admit card 2018 లను AP పోలీస్ అఫిషియల్ వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చును.ఎపిలో ఇటివల పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు ఇంటర్మీడియట్ అర్హతతో విడుదల చేసిన విషయం తేలిసిందే.అయితే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడానికి మనకు ప్రిలిమినరీ,ఫిజికల్ టెస్ట్,చివరిగా మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు,మనం వాటిలో అర్హత పొందవలసి వుంటుంది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మెుదటి పరీక్ష అయిన ప్రిలిమినరీ రాత పరీక్షకు Hall tickets/Admit cards 2018 లను ఎపి పోలీస్ అధికారక వెబ్ సైట్ లో పొందుపరిచారు.

LATEST: Download AP Police constable
Hall tickets/Admit card 2018.

ap police hallticket,ap police constable halltickets 2018 download
  • How To Get AP Constable Hall Ticket/Admit card 2018 From Official Website:
    1. Registration Number
    2. SSC (10th) Hall ticket Number
    3. Candidate Mobile Number లను ఇచ్చిన తర్వాత Submit బటన్ ను క్లిక్ చేస్తే,మనకు Hall ticket ను చూపిస్తుంది.అందులో మనయెుక్క పుార్తి వివరాలు,Exam Center తో పాటు డిస్ ప్లే అవుతుంది.ఈ ప్రిలిమినరీ పరీక్ష ను 6 జనవరి 2019(6-01-2019) వ తేది ఆదివారం ఉదయం 10:00AM to 1:00PM వరకు నిర్వహిస్తారు.

Direct Link 1: Download AP Police Constable Hall Tickets 2018

Direct Link 2: Download AP Police Constable Hall Tickets 2018

For More Information visit AP Police Official Website:http://slprb.ap.gov.in

For More Telugu News visit:http://www.teluguguru.in/

For More Tech Videos visit My Youtube Channel:GenuineTechGuru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *