AP Inter Results 2020

AP పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరిీక్ష ఫలితాలు విడుదల

Ap police constable Exam results 2019 and pc

AP Police Constable Preliminary Results 2019

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరిీక్ష ఫలితాలను APSLPRB విడుదల చేసింది.ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక(Preliminary) పరీక్ష నిర్వహీంచిన విషయం తెలిసిందే, అయితే ఈ పరీక్ష మెుత్తం 5,51,860 మంది అభ్యర్థులు హజరుకాగా, వారిలో 1,09,106 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాలు కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారక వెబ్ సైట్ లో Hall Ticket Number/ Registration Number, Date Of Birth ను నమెాదు చేసి ఫలితాలను పొందవచ్చు.

LATEST: PUBG Game-2019 లో కోటి రూపాయల Tournament….!

Direct Link 1: AP Police Constable Preliminary Results

Direct Link 2: AP Police Constable Prelims Results 2019

Click Here: Download AP Police Preliminary OMR Answer Sheet

AP Police Preliminary Results

ఈ ప్రిలిమినరీ ఫలితాలపై సందేహలున్న వారు రీవ్యాల్యూయేషన్ కోసం Rs:1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అని AP పోలీస్
నియామక మండలి ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు.

Click Here: Amazon లో Rs:4000 రూపాయలు వరకు Cashback…!

AP Police Constable Results 2019

ఈ నెల 23-01-2019 వ తేది ఉదయం 11గంటల నుండి 25-01-2019 వ తేది సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తు లను స్వీకరిస్తామని తెలిపారు.ఈ పరీక్ష కు అర్హత పొందిన వారికి ఫిజికల్ టెస్టులను నిర్వహీస్తారు.

మరిన్ని Latest Tech ,Mobile, Blogging, Results, Job updates and More Visit: www.Teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *