AP Inter Results 2020

SI ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

AP Police SI preliminary exam results 2018

AP Police SI Preliminary Results 2018

ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(APSLPRB).ఇటీవల AP లో SI ప్రిలిమినరీ పరీక్ష జరిగిన విషయం తేలిసిందే.అయితే SI ప్రిలిమినరీ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారక వెబ్ సైట్ లో మనం యెుక్క Hall Ticket Number/Registration Number,Date Of Birth ను నమెాదు చేసి మన ఫలితాలను పొందవచ్చును.

ap si preliminary exam results ,
ap si preliminary exam results 2018, ap si preliminary exam results released
AP Police SI Results 2018

ఈ ఫలితాలలో 51,926 మంది ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ నియామక మండలి ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ ప్రకటించారు.ఈ ఫలితాలపై ఏటువంటి సందేహలున్న ఈనెల(డిసెంబర్)28 నుండి 30 వరకు వాటిని స్వీకరిస్తామన్నారు.రేపటి(27-12-2018) నుండి పోలీస్ నియామక వెబ్ సైట్ లో OMR పేపర్లు అందుబాటులో వుంటాయి.ఈ ప్రిలిమినరీ పరీక్షకు అర్హత పొందినవారికి JAN 18న కర్నూలు, విశాఖపట్నం,ఏలుారు,గుంటూరు, లో ఫిజికల్ టెస్టులను నిర్వహీస్తామన్నారు.

APSLPRB Sub Inspector(SI) Results 2018-19

LATEST: AP Panchayat Secretary Official Notification 2018

AP Police SI Preliminary Exam Results 2018

For More Information Visit AP Police Official Website:http://slprb.ap.gov.in/

For More Latest News Visit: www.Teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *