AP Inter Results 2020

AP SSC: AP పదో తరగతి పరీక్షల Time Table విడుదల…!

ap ssc exam dates and ssc exam results and ssc exam details

AP SSC EXAM DATES 2019 RELEASED

ఆంధ్రప్రదేశ్(ఏపీ) పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ 10th Class Exams ను మార్చి 18, 2019 నుండి ఏప్రిల్ 2, 2019 వ తేదీ వరకు నిర్వహించనున్నారు, అయితే మొత్తం 2,833 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను http://www.bseap.org/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ పరీక్ష ఫలితాలను నెల రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.

LATEST: AP EAMCET 2019 పరీక్ష కి Schedule విడుదల…!

  • Exam Timing : Morning 9:30 AM నుండి Afternoon 12:15 PM
  • AP SSC Board Official Website: http://www.bseap.org/

SSC Exam Time Table – 2019

AP SSC EXAM DATES 2019


Click Here: Assistant Statistical Officer(ASO) 2019 లో నోటిఫికేషన్ విడుదల!

మరిన్ని Latest Tech, Mobile, Results, Job updates, Blogging and More News కోసం Visit: www.Teluguguru.in
Facebook Official Page: www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *