AP Inter Results 2020

APPSC లో 555 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల..!

APPSC Forest officer notifications and Details 2019

APPSC Forest Officers Notifications 2019

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో 555 కొత్త పోస్టులకు గాను నోటిఫికేషన్లు APPSC కార్యదర్శి మంగళవారం విడుదల చేశారు. అయితే ఏపీపీఎస్సి సంబంధించిన వివిధ శాఖల్లో ఐదు నోటిఫికేషన్ లకు గాను మొత్తం 555 పోస్టులు విడుదల కాగా, అందులో Forest Beat Officers- 330, Forest Section Officers- 50, Assistant Beat Officers- 100, Tribal Welfare and B.C Welfare Officers- 28, Deputy Surveyor Officers- 29, Town and Country Planning Subordinate Officers- 18 నియామకాలకు గాను నోటిఫికేషన్ లను జారీ చేసింది.

Eligible Criteria:
ఈ నియామకాలకు , పోస్టులను బట్టి అర్హత (పదో తరగతి , ఇంటర్ ,డిగ్రీ , బీఈడీ , డిప్లొమా ….. ) ను నిర్ణయిస్తారు, అయితే అందుకు సంబందించిన పోస్టులకు గల అర్హతలను నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

LATEST: AP SSC 2019: పదో తరగతి పరీక్షల Time Table విడుదల…!

APPSC FOREST OFFICERS NOTIFICATIONS  2019

APPSC Forest Officer Notifications

ఈ నియామకాలకు రెండు దశలుగా రాత పరీక్షను నిర్వహిస్తారు.

  • Screening Test : Month of June, 2019
  • Mains Test : Month of August, 2019

APPSC FOREST OFFICER NOTIFICATION DETAILS LINKS

LATEST: AP EAMCET 2019 పరీక్ష కి Schedule విడుదల…!

Examination Fee: దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250/- మరియు ఎక్సమినేషన్ ఫీజు 80/- ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాoగుల(PH)కి
ఎక్సమినేషన్ ఫీజు 80/- మినహాయింపు వుంది .
APPSC Official Website: https://psc.ap.gov.in/

మరిన్ని Latest Tech, Mobile, Results, Job Updates, Blogging and More News Visit: www.Teluguguru.in
Facebook Official Page: www.Facebook.com/Teluguguru

ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే Share చేసి మరియు Comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *