AP Inter Results 2020

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC)లో GROUP-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల….!

APPSC Group-1 Notifications 2019

APPSC Group-1 Notifications Released In 2019

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC)నిరుద్యోగ యువత కోసం గ్రూప్-1 లో కొన్ని క్రొత్త నియామకాలకు ఆమోదం తెలిపింది.APPSC లో మొత్తం 169 పోస్టులుకి డిసెంబర్ 31,2018 న నోటిఫికేషన్లు విడుదల చేశారు.అందులో 44 క్యారీఫార్వర్డ్ పోస్టులు కాగా, మిగిలిన 125 కొత్త నోటిఫికేషన్ల్ వున్నాయి.అయితే APPSC లో ముందుగా ఓటీపిఆర్(OTPR)తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఆ తరువాత మనం ఈ పోస్టులకి అప్లై చేయవచ్చును.ఈ నియామకాలకి జనవరి 7, 2019 నుండి జనవరి 28,2019 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. రెండుదశల గా ఈ రాతపరీక్ష లను నిర్వహిస్తారు, అందులో ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యొగాలిస్తారు. మొదటగా ప్రాథమిక పరీక్ష ను నిర్వహిస్తారు,అందులో క్వాలిఫై అయితే ,రెండవ పరీక్ష మెయిన్స్ ను నిర్వహిస్తారు.ఈ పోస్టుల వివరాలు లోకి వెళితే , క్రింద వున్న విధంగా పోస్టులు ఖాళీగా వున్నాయి.

Click Here: Apply APPSC 2019 Group-1 Jobs

LATEST: APPSC Group-2 Notifications in 2019

APPSC Group-1 Eligible Criteria:

అర్హత : సంబంధిత విభాగాలలో డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి.వయస్సు విషయానికి వస్తే 18-42 సంవత్సరాలు కలిగి ఉండాలి.అయితే SC/ST/BC- 5 years, Physically Handicapped Persons-10 years, Ex-service man/N.C.C-3 years, AP State Government Employees – 5 years Age Relaxation ఉంటుంది.

Apply Now: Click Here To Apply AP Panchayat Secretary 2019 Jobs

APPSC 2019 Group-1 Preliminary Examination Centers:

ప్రిలిమినరీ పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్ ) ను శ్రీకాకుళం , విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ , ఏలూరు , విజయవాడ ,గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు వంటి కేంద్రాలలో ఈ పరీక్ష ను నిర్వహిస్తారు.

Application Fee:

దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250/- మరియు ఎక్సమినేషన్ ఫీజు 120/- ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాoగుల(PH)కి ఫీజులో మినహాయింపు వుంది .

Apply Now: Click Here To Apply Railway Recruitment Board(RRB)-2019 Jobs

దరఖాస్తు స్వీకరణ : ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు ను తీసుకుంటారు .
ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్ ) ,మెయిన్స్ పరీక్ష

Important Dates:

  • ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరణ(ప్రారంభం ) : 07-01-2019
  • ఆన్ లైన్ అప్లికేషన్స్ చివరి తేది : 28-01-2019
  • ఫీజు కట్టడానికి చివరి తేది : 27-01-2019
  • ప్రిలిమినరీ పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్ ): 10-03-2019(In Offline)
  • మెయిన్స్ పరీక్ష: 10-06-2019 నుండి 22-06-2019

For More Latest Tech,Job Updates Visit: www.Teluguguru.in
For More Latest Videos Visit: GenuineTechGuru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *