AP Inter Results 2020

APPSC లో GROUP-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

APPSC Group-2 Notification

APPSC Group-2 Official Notification 2019 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) Group -2 లో నిరుద్యోగ యువతీయువత కోసం కొత్త నోటిఫికేషన్ ను విడుదలచేసింది. అయితే ఇప్పటికే APPSC Group-1 లో 169 పోస్టులు మరియు APPSC పంచాయతీ సెక్రటరీ లో 1051 పోస్టులు విడుదల చేశారు . APPSC Group -2 లో 446 కొత్త పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు . అందులో 110 క్యారీఫార్వర్డ్ పోస్టులు కాగా, 336 పోస్టులు కొత్త నోటిఫికేషన్లు.అయితే ఈ పోస్టులకి అప్లై చేయడానికి ముందుగా APPSC లో ఓటీపిఆర్(OTPR) ను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఉపయోగించి మాత్రమే APPSC పోస్టులకి అప్లై చేయవచ్చును . ఈ Group -2 పోస్టులకి జనవరి 10,2019 నుండి జనవరి 31,2019 వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు,జనవరి 10,2019 నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇంకా ఈ పరీక్ష విషయానికి వస్తే, రెండుదశలు గా రాతపరీక్ష ను నిర్వహిస్తారు. మొదటగా ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్ ) ను నిర్వహిస్తారు,అందులో క్వాలిఫై అయిన వారికీ మాత్రమే, రెండవ పరీక్ష మెయిన్స్ ను నిర్వహిస్తారు.ఈ పోస్టుల వివరాలు లోకి వెళితే కొన్ని Zone Wise, State wide, District Post Vacancies అందుబాటు లో వున్నాయి.అయితే Group -2 లో Executive and Non-Executive Type పోస్టులు వున్నాయి. క్రింద వున్న లింక్ ని క్లిక్ చేసి APPSC Group-2 Official Notification ను డౌన్లోడ్ చేసి,పోస్టుల వివరాలు తెలుసుకోవచ్చును.

Download: APPSC Group-2 Official Notification 2019

Eligible Criteria :

అర్హత : సంబంధిత విభాగాలలో డిగ్రీ(Degree) ఉతీర్ణులై ఉండాలి. వయస్సు విషయానికి వస్తే 18-42 సంవత్సరాలు మధ్య ఉండాలి. అయితే SC/ST and BC- 5years, Physically Handicapped Persons-10years, Ex-service man/ N.C.C-3years, AP State Government Employees – 5years Age Relaxation ఉంటుంది.

Click Here: Apply To APPSC Group-1 Jobs in 2019

APPSC Group-2 Application Fee:

దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250/- మరియు ఎక్సమినేషన్ ఫీజు 80/- ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాoగుల(PH)కి ఫీజులో మినహాయింపు వుంది .

Apply Now: Railway Recruitment Board(RRB) Jobs in 2019

APPSC Group-2 Preliminary (Screening Test) Exam Centers:

APPSC Group-2 Preliminary Exam Centers 2019

Apply Now: APPSC Panchayat Secretary 1051 Jobs in 2019

దరఖాస్తు స్వీకరణ : ఆన్లైన్ ద్వారా (Through Online)

ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్ ), మెయిన్స్ పరీక్ష

Important Dates for Group-2

APPSC Group-2 Important Dates 2019

For More Latest Tech, Mobiles, Job Update News Visit:www.Teluguguru.in
For More Latest Tech Videos Visit:
GenuineTechGuru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *