AP Inter Results 2020

Assistant Statistical Officer(ASO) 2019 లో నోటిఫికేషన్ విడుదల

Assistant Statistical Officer Notification details 2019

AP Assistant Statistical Officer(ASO) 2019 Notification Released

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ AP Economics and Statistics Department లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ASO లో మొత్తం 78 పోస్టులు కాగా, 70 Fresh Vacancies+08 Carried Forward Vacancies. ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి, అయితే స్టాటిస్టిక్స్ (Statistics) ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి.రెండు దశలు గా పరీక్ష ను నిర్వహిస్తారు. మొదట ప్రిలిమినరీ (స్క్రీనింగ్ ) టెస్టు, తరువాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది.ఈ పోస్టులకి నోటిఫికేషన్ 23-01-2019 వ తేది న విడుదల చేశారు. దరఖాస్తు ఫీజు రూ. 250 మరియు పరీక్ష ఫీజు రూ. 80 చెల్లించవలసి ఉంటుంది. అయితే February 12,2019 నుండి March 06,2019 వ తేది వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫీజు ను March 5,2019 వ తేది లోపు చెల్లించాలి. ఇందులో SC/ST/BC-5years, PHC Persons-10years, AP State Government Employees-5years Age Relaxation మరియు పరీక్ష ఫీజు లో మినహాయింపు ఉంటుంది. ఇంకా పోస్టులు వివరాలలోకి వెళితే ,

TRENDING: AP Police Constable Results 2019

  • Assistant Statistical Officer(ASO) – 78 (70 Fresh Vacancies+08 Carried Forward Vacancies)
  • బ్యాచీలర్ డిగ్రీ (Mathematics/ Computer Science/ Statistics/ Commerce/ Economics)
  • వయస్సు 01-07-2019 నాటికి 18-42 సంవత్సరాలు మధ్య ఉండాలి. 02-07-1977 నుండి 01-07-2001 మధ్య జన్మించి ఉండాలి.
  • Pay Scale : Rs:24,440-71,510

Direct Link 1: AP Assistant Statistical Officer(ASO) Notification 2019

Direct Link 2: AP Assistant Statistical Officer Notification 2019

ASO Official Website: https://psc.ap.gov.in/

Assistant Statistical Officer(ASO)

ఇందులో ప్రతి సరైన సమాధానం కి 1 మార్కు ఇస్తారు, మూడు తప్పు సమాధానాలకి 1 మార్కును(Negative Marks)తగ్గిస్తారు. ప్రిలిమినరీ టెస్టు ను 150 మార్కులకి, మెయిన్స్ పరీక్షను 300 మార్కులకి నిర్వహిస్తారు .

Latest: PUBG Game-2019 లో కోటి రూపాయల Tournament….!

APPSC Assistant Statistical Officer(ASO) Preliminary Exam Syllabus

Assistant Statistical Officer preliminary syllabus

APPSC Assistant Statistical Officer(ASO) Mains Exam Syllabus

Assistant Statistical Officer syllabus

మరింత సమాచారం కోసం Visit Official website : https://psc.ap.gov.in/
For Latest Tech, Mobiles, Blogging, Jobs, Results and more News Visit: www.Teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *