AP Inter Results 2020

CoolPad నుంచి ‘మెగా’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు విడుదల…!

CoolPad Mega series Mobile specifications and features

ప్రముఖ మెుబైల్స్ తయారుదారు కంపెనీ అయిన కూల్ ప్యాడ్(coolpad) నుంచి ‘మెగా’ సిరీస్ తో సరిక్రొత్త స్మార్ట్‌ఫోన్లును భారత్ మార్కెట్లో విడుదలచేసింది.ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లులకు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభించింది.అయితే ఈ కంపెనీ ‘Mega 5’, ‘Mega 5C’ మరియు ‘Mega 5M’ సిరీస్ల్ తో సరిక్రొత్త మెబైల్ లను విడుదల చేసింది.ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్లు ధరల విషయాన్నికి వస్తే ‘Mega 5′ స్మార్ట్‌ఫోన్లు Rs:6,999.’Mega 5C’ స్మార్ట్‌ఫోన్లు Rs:4,999 మరియు ‘Mega 5M’ స్మార్ట్‌ఫోన్లు Rs:3,999 ధరలతో మనకు భారత్ లో లభ్యమవుతున్నాయి.ఈ స్మార్ట్‌ఫోన్లు మనకు ఆఫ్-లైన్ స్టోర్లలో అందుబాటులో వున్నాయి,అయితే ఈ మెబైల్స్ కేవలం ఆప్-లైన్లలో మాత్రమే లభిస్తాయి.ఈ స్మార్ట్‌ఫోన్లు ఫీచర్ల విషయాన్నికి వస్తే,

LATEST:How To Find Stolen Mobile Phone in Telugu


Coolpad ‘Mega 5’ Mobile Features:

  • ధర Rs:6,999
  • 5.7 inches display
  • 1.5 క్వాడ్ కోర్ మీడీయాటెక్ ప్రాసెసర్
  • 3 జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్,ఎక్సపాండబుల్ upto 32 జీబీ
  • డ్యుయెల్ సిమ్,ఆండ్రాయిడ్ 8.1ఓరియెా
  • 13MP బ్యాక్ కెమెరా,5MP సెల్ఫీ కెమెరా
  • 4G VOLTE,బ్లూటూత్ ,ఫింగర్ ప్రింట్ సెన్సార్,
  • 3000mAh బ్యాటరీ

Coolpad ‘Mega 5c’ Mobile Features:

  • ధర Rs:4,999
  • 5.45 inches display
  • 1.3GHz quad-core ప్రాసెసర్
  • 1 జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్,ఎక్సపాండబుల్ upto 32 జీబీ
  • డ్యుయెల్ సిమ్,ఆండ్రాయిడ్ 8.1ఓరియెా
  • 5MP బ్యాక్ కెమెరా,5MP సెల్ఫీ కెమెరా
  • 4G VOLTE,బ్లూటూత్ ,ఫింగర్ ప్రింట్ సెన్సార్,
  • 2500mAh బ్యాటరీ

Coolpad ‘Mega 5M’ Mobile Features:

  • ధర Rs:3,999
  • 5.0 inches display
  • 1.2GHz quad-core ప్రాసెసర్
  • 1 జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్,ఎక్సపాండబుల్ upto 32 జీబీ
  • డ్యుయెల్ సిమ్,ఆండ్రాయిడ్ 8.1ఓరియెా
  • 5MP బ్యాక్ కెమెరా,2MP సెల్ఫీ కెమెరా
  • 4G VOLTE,బ్లూటూత్ ,ఫింగర్ ప్రింట్ సెన్సార్,
  • 2000mAh బ్యాటరీ

For more news and updates visit:http://www.teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *