AP Inter Results 2020

CrookCatcher యాప్ తో పోయిన మెుబైల్ ను ఈజీ కనుక్కోండి…?

teluguguru

CrookCatcher యాప్ అనేది చాలా మంచి Anti Theft యాప్.ఈ యాప్ మనం మెుబైల్ లో వుంటే పోయిన ఫోన్ ను ఈజీగా కనిపెట్టవచ్చును.మెుబైల్ ను మనం ఒక్కొక్కసారి పోగొట్టుకోవడము జరుగుతుంది.అప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతువుంటాం.ఈ యాప్ మెుబైల్ లో వుంటే మనం పోగొట్టుకున్న ఫోన్ ను ఎవరైనా అన్ లాక్(Unlock) చేయాలని చూశారో వారి ఫోటో ను తీసి ఈయాప్ మన జీ- మెయిల్(Gmail) కు పంపిస్తుంది. అంతేకాకుండా వారి మెుక్క లోకేషన్ను కూడా మన జీమెయిల్ కు పంపిస్తుంది,అప్పుడు మన ఫోన్ ఎక్కడవుందో ఈజీ గా కనిపెట్టవచ్చును.


ఈయాప్ ను ఎలా ఉపయెాగించలో తెలుసుకోవడానికి క్రింద Link ను Click
చేయOడి. Click Here:https://www.youtube.com/watch?v=I6PfXoBMxhk

For More News visit:https://www.teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *