AP Inter Results 2020

APPSC లో Food Safety and Sericulture Officers ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల!

appsc food safety officer and sericulture officer recruitment 2019

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో నిరుద్యోగుల కోసం ఖాళీ గా వున్న నియామకాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అయితే ఇందులో మొత్తం 35 పోస్టులు కాగా, Food Safety Officer – 22 పోస్టులు మరియు Sericulture Officer -13 పోస్టులకు APPSC నోటిఫికేషన్ల ను విడుదల చేసింది. 

LATEST: APPSC లో 555 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల..!

APPSC Notification 2019

1. Food Safety Officer Notification Details:

➤ No. of Vacancies : 22
➤ Age: 18 – 42 సంవత్సరాల మధ్య వున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.          
             * BC/SC/ST Persons – 5 years
             * Physically Handicapped Persons – 10 years
             * Ex-Service men / N.C.C Persons – 3 years
             * A.P State Government Employees – 5 years
    అయితే, పై అభ్యర్థులకు Age Relaxation ఉంటుంది.

Eligible Criteria:

Food Safety Officer Notification 2019

[ALSO READ: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) లో ఉద్యోగాలు!

Examination Fee:

➤    దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250/- మరియు ఎక్సమినేషన్  ఫీజు 80/- ఉంటుంది. ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), దివ్యాoగుల(PH), Ex –Service men అభ్యర్థులకు ఎక్సమినేషన్ ఫీజు 80/- మినహాయింపు వుంది.

ఎంపిక విధానం (Selection Process ):

 ఈ నియామకాలకు రెండు దశలు గా రాత పరీక్ష(Written Test)ను నిర్వహిస్తారు.
         *  Screening Test (Preliminary Test )
         *  Main Examination
➤ పే స్కేల్ (Pay Scale): Rs. 28,940 – 78,910

Important Dates:

➤ దరఖాస్తు విధానం : Online Mode
➤ దరఖాస్తు స్వీకరణ తేదీ : 07-03-2019
➤ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ : 28-03-2019
➤ Online చెల్లింపుల చివరి తేదీ : 27-03-2019

Official Website: https://psc.ap.gov.in/

➨  Click Here: Food Safety Officers Official Notification Download Link
➨  Click Here: Sericulture Officers Official Notification Download Link

2. Sericulture Officers Notification Details

➤ No. of Vacancies : 13
➤ Age: 18 – 42 సంవత్సరాల మధ్య వున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.          
             * BC/SC/ST Persons – 5 years
             * Ex-Service men / N.C.C Persons – 3 years
             * A.P State Government Employees – 5 years
    అయితే, పై అభ్యర్థులకు Age Relaxation ఉంటుంది.

Eligible Criteria:

Sericulture Officer Notification 2019

[ALSO READ: AP SSC 2019: పదో తరగతి పరీక్షల Time Table విడుదల…! 

Examination Fee:

➤   దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250/- మరియు ఎక్సమినేషన్  ఫీజు 120/- ఉంటుంది. ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), Ex- Service men అభ్యర్థులకు ఎక్సమినేషన్ ఫీజు 120/- మినహాయింపు వుంది. 

ఎంపిక విధానం (Selection Process ):

ఈ నియామకాలకు రెండు దశలు గా రాత పరీక్ష  ( Written Test )ను నిర్వహిస్తారు.
         *  Screening Test (Preliminary Test )
         *  Main Examination
➤ పే స్కేల్ (Pay Scale): Rs. 35,120 – 87,130

[Also Read: AP EAMCET 2019 పరీక్ష కి Schedule విడుదల…!

Important Dates:

➤ దరఖాస్తు విధానం : Online Mode
➤ దరఖాస్తు స్వీకరణ తేదీ : 06-03-2019
➤ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ : 27-03-2019
➤ Online చెల్లింపుల చివరి తేదీ : 26-03-2019

మరిన్ని Latest Tech, Mobile, Results, Job Updates, Blogging, Gadgets and More News కోసం visit: www.Teluguguru.in
Facebook Official Page: www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *