AP Inter Results 2020

Honor 10 Lite అద్భుతమైన ఫీచర్లుతో ఇండియా లో లాంచ్

Honor 10 Lite specifications and Honor 10 Lite Features

Honor 10 Lite Launch in India 2019

ప్రముఖ మెుబైల్ తయారీదారీ కంపెనీ హానర్ నుంచి Honor 10 Lite స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్ లోకి విడుదల చేసింది.అయితే హానర్ చెందిన మెుబైల్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ వుంది. Honor 10 Lite సరికొత్త ఫీచర్లు కలిగి, రెండు కొత్త వేరియంట్ లో యూజర్ల కి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూడ్రాప్ డిస్ ప్లే కలిగి, AI (Artificial Intelligence) ఆధారంగా కెమెరా పనిచేస్తుంది.

Latest: 48 మెగా పిక్సెల్(MP) కెమెరా తో Redmi Note 7 Mobile బిగ్ లాంచ్…!

Honor 10 Lite

Honor 10 Lite Specifications and Features:

  • 6.25 inches HD+Display
  • 2340 X 1080 Pixels Screen Resolutions
  • Octo Core Kirin710 ప్రాసెసర్
  • 64 GB/128 GB స్టోరేజీ (Expandable upto 256 GB)
  • 4GB /6 GB ర్యామ్
  • ఆండ్రాయిడ్ 9.0 Pie ఆపరేటింగ్ సిస్టమ్
  • 3400 mAh బ్యాటరీ
  • డ్యుయల్ SIM, 4G voLTE, Finger
    print sensor, Bluetooth 4.2

Latest: OPPO R15 PRO ఫోన్ 6.28 inch Screen తో విడుదల…!

Honor 10 Lite camera Details:

కెమెరా విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌ Back Side 13+2 MP కెపాసీటీ కలిగిన కెమెరా ను అమర్చారు.
Front Side 24MP కెపాసీటీ వున్న కెమెరా ను అమర్చారు.ఇది సెల్ఫీలకి, వీడియెా కాలింగ్ లకు బాగా ఉపయెాగపడుతుంది.

Honor 10 Lite Price(India):

Click Here: PUBG Game-2019 లో కోటి రూపాయల Tournament….!

ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్ల్ లో యూజర్లుకి లభిస్తున్నాయి.

  • 4GB ర్యామ్/ 64GB స్టోరేజీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌ ధర
    Rs: 13,999
  • 6GB ర్యామ్/ 128GB స్టోరేజీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌ ధర
    Rs: 17,999

ఈ మెుబైల్స్ జనవరి 20 నుంచి Flipkart లో లభ్యమవుతాయి.

మరిన్ని Latest Tech, Mobile, Jobs, Blogging, Results News కోసం Visit: www.Teluguguru.in and Facebook Page: www.facebook.com/Teluguguru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *