AP Inter Results 2020

మెుబైల్ లో డిలీట్ అయిన ఫోటోలను,వీడియెాలను తిరిగి పొందండిలా…!

Recovery Deleted images in mobiles

మెుబైల్ లో వున్న ఫోటోలు అనుకోకుండా డిలీట్ చేయడంకాని,ఒక్కొకసారి మెుబైల్ ఫార్మాట్ కావడం కాని జరుగుతుంది.అప్పుడు మన ఫోన్లో వున్న కొన్ని ఫోటోలు,వీడీయెాలు తొలగించడం జరుగుతుంది.అయితే మనం వాటి కోసం ఆందోశన పడుతువుంటాయు. వాటిని తిరిగి పొందడం కోసం చాలా కష్టపడడం జరుగుతుంది,అయితే Disk Digger Photo Recovery యాప్ మన మెుబైల్ లో వుంటే డిలీట్ అయిన ఫోటోలు,వీడియెాలు పొందడం చాలా ఈజీ.

Disk Digger Photo Recovery App:


Disk Digger Photo Recovery App

ఈ యాప్ ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును.ఈ Disk Digger Photo Recovery యాప్ 4.2 రేటింగ్ , 50+ మిలియన్ల్ ల డౌన్లోడ్ తో అందబాటులో వుంది.ఇంకా యాప్ లో ఫీచర్స్ విషయాన్నికి వస్తే,

  • పవర్ పుల్ డేటా రికవరీ
  • ఈజీగా ఫోటోలను,వీడియెాలను తిరిగి పొందవచ్చు
  • ఏటువంటి రూటింగ్ చేయవలసిన అవసరం లేదు
  • Scan,Clean up button,wipe free option అందుబాటులో వుంటాయి

Process Of Recover Photos and videos:

  • యాప్ ను డౌన్లోడ్ చేసుకోన్న తర్వాత మనకు Start Basic Photo Scan option ను కిక్ల్ చేయండి.
  • మెుబైల్ లో డిలీట్ అయిన,మనం పొరపాటున డిలీట్ చేసిన ఫోటోలు,వీడియెాలు కనబడతాయి,వాటిలో మనకు కావాల్సిన ఫోటోలు,వీడియెాలను సెలెక్ట్ చేసుకుని క్రింద కనిపిస్తున్న రీకవరీ ఆప్షన్ పైన కిక్ల్ చేసి,డిలీట్ అయిన ఫోటోలు,వీడియెాలను ఈజీగా తిరిగి పొందవచ్చును.  

For More Latest News Visit :www.Teluguguru.in

For More Latest Technology Videos Visit YouTube Channel : GenuineTechGuru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *