AP Inter Results 2020

IBPS లో 8400 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల..!

IBPS Notifcation 2019

IBPS RRB లో 8400 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల :

IBPS  Notification 2019 :  ఆఫీసర్స్ , ఆఫీస్ అసిస్టెంట్స్(Multipurpose) ఉద్యోగ నియామకాలకు దేశం లోని వివిధ గ్రామీణ బ్యాంకుల్లో ఉన్న ఖాళీల భర్తీకి IBPS (Institute of Banking Personnel Selection )నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆఫీసర్స్ 4713, ఆఫీస్ అసిస్టెంట్ 3688 పోస్టులకు డిగ్రీ అర్హత తో అప్లై చేయవచ్చును. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆఫీసర్స్ , ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టులు మొత్తం 829. ఈ నియామకాలకు చివరి తేదీ జూలై 4, 2019 లోగా , దరఖాస్తు ఫీజు రూ. 600 చెల్లించి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చును. SC, ST, PH, Ex-Service Man అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ పరీక్షను ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో నిర్వహిస్తారు. అర్హత, ఎంపిక విధానం, వయస్సు , ఫీజు విషయానికి వస్తే ,

 Free Online Mock Test          :  Free Online Mock Test

IBPS Recruitment Eligible Criteria, Selection Process Details :

➤ Eligible Criteria (అర్హత) :
     ఈ నియామకాలకు డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
➤ Selection Process (ఎంపిక విధానం):
     ఈ స్కేల్ -1 మరియు స్కేల్ -2,3 ఆఫీసర్స్ నియామకాలకు ఆన్లైన్ రాత పరీక్ష,ఇంటర్వ్యూ నిర్వహించి, అభ్యర్థులును ఎంపిక చేస్తారు.

            * Preliminary Written Test (PWT)
            * Mains Exam
            * Interview

Notification LinkIBPS Notification 2019 Download Pdf

➤ వయస్సు (AGE ) :

     * ఆఫీసర్స్ ఉద్యోగ నియామకాలకు 18-30 years మరియు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు 18-28 years మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. OBC, SC, ST, EX-serviceman…అభ్యర్థులకి Age Relaxation ఉంటుంది.

➤ Examination Fee :
      ఈ ఉద్యోగ నియామకాల పరీక్ష ఫీజు విషయానికి వస్తే,
            * OC మరియు OBC అభ్యర్థులకి రూ. 600 ఫీజు.
            * SC, ST, PH, EX-Serviceman… అభ్యర్థులకి రూ. 100 ఫీజు.

IBPS Notification Important Dates :

      * దరఖాస్తు స్వీకరణ                     :  Online Mode
      * Online రిజిస్ట్రేషన్ ప్రారంభం :  జూన్ 18, 2019
      * Online రిజిస్ట్రేషన్ చివరి తేదీ :  జూలై 4, 2019
      * Last Date For Payment (Fee) :  18-06-2019 to 04-07-2019

     ➤  Official Website Link : https://www.ibps.in/

     ➤ In case of queries/Complaints Log in to http://cgrs.ibps.in/

IBPS Notification Details 2019

Join WhatsApp Group: https://chat.whatsapp.com/KqWx2nq9RIkAYUMfhF8yeK

మరిన్ని Latest Tech, Mobile, Results, Job updates, Blogging and More News కోసం Visit : www.Teluguguru.in
Facebook Official Page :
www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *