AP Inter Results 2020

ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) లో ఉద్యోగాలు

indian coast guard notification 2019 and appsc coast guard officers jobs

Indian Coast Guard Recruitments 2019

Indian Coast Guard Ministry of Defence లో Yantrik పోస్టులకు 2019 గాను నోటిఫికేషను విడుదల చేశారు.అయితే ఈ నియామకాలకు 10th Class తో పాటు డిప్లొమా( Electrical / Mechanical / Electronics and Telecommunications విభాగాలలో ) అర్హత పొంది ఉండాలి. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.ఇంకా పోస్టుల వివరాలలోకి వెళ్ళితే,

LATEST: APPSC లో 555 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల..!

* Yantrik Technical [Mechanical]
* Yantrik Technical [Electrical]
* Yantrik Technical [Electronics and Telecommunication]

Notification Link: Yantrik Jobs Notification 2019

Indian Coast Guard Yantrik Eligible Criteria :
అర్హత : 10th Class తో పాటు Diploma ( ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ) విభాగాలలో ఉత్తీర్ణులు అయి ఉండాలి.

Click Here: AP EAMCET 2019 పరీక్ష కి Schedule విడుదల…!

ఎంపిక విధానం ( Selection Process):
* రాత పరీక్ష ( Written Test)
* ఫీజికల్ ఫిటినెస్ టెస్ట్ ( Physical Fitness Test (PFT))
* మెడికల్ ఎక్సమినేషన్ (Medical Examination)

వయస్సు (Age): 18-22 సంవత్సరాలు లోపు ఉండాలి. అయితే OBC అభ్యర్థులకు 3 years మరియు SC/ST అభ్యర్థులకు 5 years age relaxation ఉంటుంది.

Click Here: AP SSC 2019: పదో తరగతి పరీక్షల Time Table విడుదల…!

Important Dates:
దరఖాస్తు స్వీకరణ : Online Mode
దరఖాస్తు చివరితేది : 11 Feb 2019 నుండి 21 Feb 2019 వరకు
E -admit Download : First Week of March 2019
Pay Scale : 29200+ allowances
Exam Centers: Mumbai, Chennai, Kolkata, Noida

Official Website: www.joinindiancoastguard.gov.in

మరిన్నిLatest Tech, Mobile, Results, Job updates, Blogging and More News కోసం Visit: www.Teluguguru.in
Facebook Official Page: www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *