AP Inter Results 2020

OPPO R15 PRO ఫోన్ 6.28 inch Screen తో విడుదల…!

OPPO R15 Pro Mobile specifications and features

ప్రముఖ మెుబైల్ తయారీదారీ సంస్ధ OPPO నుంచి కొత్త మెుబైల్ OPPO R15 Pro మెాడల్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేయబడింది.అయితే ఇప్పటీకే OPPO కంపెనీ స్మార్ట్ఫోన్ లకి మార్కెట్లో మంచి డిమాండ్ వుంది.OPPO కంపెనీ ఫోన్లులకి కెమెరా చాలా బాగా వుంటుందన విషయం తేలిసిందే.అయితే OPPO R15 Pro లో కుాడా సరిక్రొత్త ఫీచర్ల్ తో అందుబాటులో తీసుకోని వచ్చింది.

R15 Pro OPPO SmartPhone Specifications:

OPPO R15 Pro మెుబైల్ లో 6.28 ఇంచ్ HD+ Screen పరిమాణంతో,1080×2280 pixels Screen రిజల్యుాషన్ తో ఈ స్మార్ట్ఫోన్ లభిస్తుంది.Qualcomm Snapdragon 660 ప్రాసెసర్ తో, Adreno 512 GPU తో ఈ స్మార్ట్ఫోన్ అమర్చబడి వుంటుంది.ఈ మెుబైల్ Android 8.0 ఓరియెా ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.ఈ మెుబైల్ 6GB RAM/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంటుంది.అదనంగా మెమరీ కార్డును ఉపమెాగించి 256GB స్టోరేజీ వరకు ఎక్సపాండబుల్ చేసుకోవచ్చు. ఇందులో డ్యుయల్ కెమెరా కలిగి,20+16 మెగా పిక్సల్స్ కెమెరాతో లభిస్తుంది.20 MP pixel ప్రైమరీ కెమెరా,16MP pixel సెకండరీ కెమెరా తో స్మార్ట్ఫోన్ లభిస్తుంది.ఈ ఫోన్ వెనుక(Back) కెమెరా Artificial Intelligence(AI) ఆధారంగా పనిచేసే టెక్నాలజితో రూపొందించబడింది.

LATEST: APPSC Group-2 Job Notifications 2019

ఇంకా ఫీచర్ల విషయానికోస్తే, 3430mAh non-removable బ్యాటరీ కలిగి, 5 నిమిషాల ఛార్జ్ 2 గంటలు టాక్ టైమ్ తో VOOC Flash Charge ,4G VoLTE, WiFi,Bluetooth 5.0, Micro USB 2.0, Finger Print సెన్సార్ కలిగి, Water Resistant తో OPPO R15 Pro మనకు లభిస్తుంది.ఈరోజు నుండి Amazon.com లో OPPO R15 Pro మెుబైల్ 25,999 రూపాయలు ధర కలిగి, Cosmic Purple,Ruby Red రంగులతో ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *