AP Inter Results 2020

PUBG Game-2019 లో కోటి రూపాయల Tournament….!

Pubg mobile india series 2019 Tournaments in india

Pubg Mobile India Series 2019 Tournament

Pubg అనేది Online PlayerUnknown’s Battleground Game. Pubg గేమ్ అతితక్కువ కాలంలో ఫేమస్ అయిన Online Game, ఈ గేమ్ ను Pubg Corporation వారు డెవలప్ చేశారు.Pubg Mobile india Series 2019 పేరిట టోర్నమెంట్ ను ప్రారంభించారు.ఇందులో Rs:1 కోటి రూపాయలు ఫ్రైజ్ మనీని ఇవ్వబోతున్నారు.ఈ Pubg Game లో Indian ప్లేయర్స్ మాత్రమే అర్హులు.ఈ గేమ్ ను మెుబైైల్ లో మాత్రమే ఆడాలి,Computers లో గేేేేమ్ ఈ ఆడరాదు.

Latest: 48 మెగా పిక్సెల్(MP) కెమెరా తో Redmi Note 7 Mobile బిగ్ లాంచ్…!
Process of Pubg Tournament:

  • Pubg Game లో మెుదట Register కావల్సివుంటుంది, తర్వాత Mail Id మరియు Password తో Signin అవ్వాలి.
  • ఈ Game లో మీరు Squad ను Create చేయవచ్చును లేదా మీ ఫ్రైండ్(Pubg Indian Players Only) ద్వారా అయిన జాయిన్ కావచ్చును.
  • Game కు సంబందించిన Rules, Schedules, How to Participate
    విషయాలను Signin అయిన తర్వాత Pubg Official Site లో చూడవచ్చును.

1.Registration Dates:

PUBG Registration Dates

Click Here:Amazon లో Rs:4000 రూపాయలు వరకు Cashback…!

2.Prizes List:

PUBG Prizes List

మరీంత సమాచారం కోసం Visit Pubg Official Website: http://www.pubgmobile.in
మరిన్ని Latest Tech, Mobile, Job Updates,Blogging News కోసం Visit:www.Teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *