AP Inter Results 2020

Railway Recruitment Board(RRB)-2019 లో 14033 కొలువులు….!

Railway Recruitment Board 2019 Notifications


Railway Recruitment Board(RRB)-2019 లో అధిక సంఖ్యలో నోటిఫికేషన్ల్ లు విడుదల అయ్యాయి.RRB లో ఉద్యోగలంటే యువతీయువకులకు చాలా ఆసక్తి. ఈ RRB లో మెుత్తం 14,033 పోస్టులకు నోటిఫికేషన్ల్ విడుదల చేశారు.అందులో,
1. Junior Engineer : 13034
2. Junior Engineer(information Technology) : 49
3. Depot Material Superintendent : 456
4. Chemical and Metallurgical Assistant : 494

Railway Jobs Category

ఈ రైల్వే నియామక అర్హత పరీక్షకి Age 18 to 33 years లోపు వున్నవారు(01-01-2019) అర్హులు.ఇంకా రిజిస్టేషన్ విషయాన్నికి వస్తే, జనవరి 2,2019 వ తేది నుండి 31-01-2019 వ తేది లోపు ఆన్లైన్ Apply చేసుకోవచ్చు.

Click Here To Apply Online: Railway Recruitment Online Application 2019

Eligible Criteria(అర్హతలు):

  • Junior Engineering పోస్టులకు డిప్లొమా/ఇంజినీరింగ్ డిగ్రీ పుార్తిచేసిన వారు అర్హులు.
  • Junior Engineering(IT)పోస్టులకు PGDCA/Bsc (Computer Science), BCA, BTech(Computer Science/Information Technology) పుార్తిచేసిన వారు అర్హులు.
  • Depot Material Superintendent పోస్టులకు డిప్లొమా/ఇంజినీరింగ్ డిగ్రీ పుార్తిచేసిన వారు అర్హులు.
  • Chemical and Metallurgical Assistant నియామకాలకు బ్యాచిలర్ డిగ్రీ లో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ లో Minimum 45% మార్కులు అర్హులవుతారు.

Stage Of Examination:
1. Computer Based Test(CBT)
2. Document Verification
3. Medical Examination

Latest Notifications: AP Panchayat Secretary Applications Online 2019

Pay Scale(పే స్కేల్ ):
* Salary with Railway Jobs Rs: 34,500+ అలవెన్సులు

ఎంపిక విధాన ప్రక్రియ (Selection Process):
కంప్యుాటర్ ఆధారిత పరీక్ష(CBT)-1,2 నిర్వహీస్తారు. అందులో మెుదట CBT-1 పరీక్ష అర్హత పొందితే,వారికి CBT-2 పరీక్ష నిర్వహీస్తారు.CBT-1 పరీక్ష క్వాలిఫైయింగ్ కు మాత్రమే,ఈ మార్కులను పరిగణలోకి తీసుకోరు.CBT-2 పరీక్ష మార్కులు ఆధారంగా వారికి మెడికల్ పరీక్ష నిర్వహీస్తారు, వాటిలో క్వాలిఫైయింగ్ అయిన వారికి ఉద్యోగాలు కేటాయిస్తారు.ఈ రైల్వేనియమాకాల సిలబస్ విషయాన్నికి వస్తే,

CBT-1 పరీక్ష -ప్రశ్నలు:

CBT-1: 100 ప్రశ్నలకు జవాబులు,90 నిమిషాల కాలవ్యవధిలో రాయాల్సి వుంటుంది. సరైన జవాబుకు 1మార్కు,తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కునుతగ్గిస్తారు.

CBT-2 పరీక్ష-ప్రశ్నలు :

CBT-2: 150 ప్రశ్నలకు జవాబులు,2 గంటల కాలవ్యవధిలో రాయాల్సి వుంటుంది.సరైన జవాబుకు 1మార్కు,తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కును తగ్గిస్తారు.

For More Latest Information Visit : www.Teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *