AP Inter Results 2020

ఇవాళ Redmi Note 6 Pro ఫ్లాష్ సేల్….!

Redmi Note 6 pro specifications and features

Redmi Note 6 Pro Flash Sale In Mi.com

Redmi Note 6 Pro అనేది MI కంపెనీ నుండి వచ్చిన మరో స్మార్ట్ ఫోన్.గత నెలలో విడుదలయిన Redmi Note 6 pro కి మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది.అయితే ఈ మెుబైల్ ను మనం flash sale లో మాత్రమే పొందగలము.మరో flash sale డిసెంబర్ 12,అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి open sale అనేది మనకు Mi.com మరియు flipkart వెబ్సైట్ల ద్వారా మనం Redmi Note 6 Pro ను బుక్
చేసుకోవచ్చును.ఈ ఓపెన్ సేల్ ను ప్రతివారం నిర్వహిస్తారు,అయితే కొంతమంది మాత్రమే ఈ మెుబైల్ ను సొంతం చేసుకునేవారు.అయితే ఈ
మెుబైల్ మనకు 4GB RAM వున్న ఫోన్ ధర 13,999 రూపాయలకు,అలాగే 6GB RAM వున్న ఫోన్ ధర 15,999 రూపాయలకు Mi.com మరియు flipkart లో open sale లో లభిస్తుంది.

Redmi Note 6 Pro మెుబైల్ స్పెసిఫికేషన్ల్:

  • 6.26 ఇంచ్ Full HD+IPS(in-cell)LCD డిస్ ప్లే.
  • 1080 x 2280 pixel రిజల్యూషన్.
  • క్వాల్కమ్ 636 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్.
  • RAM:4GB మరియు 6GB,64GB ROM.
  • camera: 12+5/20+2 MP డ్యుయల్ ఫ్రంట్ కెమెరా .
  • Memory:64GB internal( expand 256GB వరకు).
  • 4000 mAh బ్యాటరి కెపాసీటి.
  • ఆండ్రాయిడ్ ఓరియెా 8.1

Redmi Note 6 Pro ఫోన్ 4G VOLTE,బ్లూటూత్ 5.0,ఆడియెా జాక్ 3.5mm,మ్యాప్,GPS,డ్యయల్ నానో సిమ్ మరియు 1 year వారంటీ
తో ఈ స్మార్ట్ ఫోన్ మనకు flash sale లో లభిస్తుంది.

For Latest Tech, Mobile, Results, Jobs, Blogging and More News Visit: www.Teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *