AP Inter Results 2020

48 మెగా పిక్సెల్(MP) కెమెరా తో Redmi Note 7 Mobile బిగ్ లాంచ్…!

Redmi Note 7 Mobile specifications and features

ప్రముఖ మెుబైల్ తయారుదారీ కంపెనీ Redmi నుంచి అద్భుతమైన ఫీచర్ల తో Redmi Note 7 స్మార్ట్ఫోన్ ను గురువారం చైనాలో రిలీజ్ చేశారు.ఇప్పటికే Redmi నుంచి చాలా స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి, Redmi Note 7 ఫోన్ అతితక్కువ ధర, సరికొత్త ఫీచర్ల తో విడుదలయింది. Redmi లో డిఫరెంట్ డిజైన్, డ్యూడ్రాప్ న్యాచ్,
artificial intelligence కలిగిన తొలి స్మార్ట్ఫోన్ గా Redmi Note 7 నిలచింది.

Redmi Note 7

Redmi Note 7 Specifications:
రెడ్ మి నోట్ 7 ఫీచర్ల విషయానికొస్తే,

Latest:Amazon లో Rs:4000 రూపాయలు వరకు Cashback…!

  • 6.3 inches FHD+Display
  • 19:9 Aspect Ratio
  • 1080x 2340 పిక్సెల్ స్ర్కీన్ రిజల్యూషన్
  • Snapdragon 660 Soc ప్రాసెసర్
  • Adreno 512 GPU
  • 48MP+5MP డ్యుయల్ ప్రైమరీ కెమెరా(Artificial Intelligence ఆధారంగా పనిచేస్తుంది)
  • 13MP సెల్ఫీ కెమెరా
  • Android 9 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4000mAh బ్యాటరీ సామర్థ్యం
  • Water Resistance,4G VoLTE

Redmi Note 7 Variants and Prices(India) :

  1. 3GB RAM/32GB స్టోరేజీ స్మార్ట్ఫోన్ Rs:10,000 (In China-999 Yuan)రూపాయల ధరతో,
  2. 4GB RAM/64GB స్టోరేజీ స్మార్ట్ఫోన్ Rs:12,500(In China-1199 Yuan) రూపాయల ధరతో,
  3. 6GB RAM/64GB స్టోరేజీ స్మార్ట్ఫోన్ Rs:14,500(In China-1399 Yuan) రూపాయల ధరతో Redmi Note 7 Mobile అందుబాటులో వుంది.

Latest:OPPO R15 PRO ఫోన్ 6.28 inch Screen తో విడుదల…!

అయితే ప్రస్తుతం Redmi Note 7 చైనా మార్కెట్ లో మాత్రమే విడుదల చేయబడింది. త్వరలో ఇండియా లో కూడా విడుదల చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *