AP Inter Results 2020

100% Cashback: రిలయన్స్ జియెా “హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్”

Reliance Jio Latest New Year Offers 2019

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియెా (JIO)వినియెాగదారుల కోసం మరో కొత్త ఆఫర్ ను ప్రకటించింది.ఈ ఆఫర్ ను నూతన సంవత్సరం సందర్భంగా జియెా” Happy New Year Offer” పేరుతో ప్రకటించింది. ఇంకా ఆఫర్ విషయాన్నికి వస్తే,Rs:399 ప్లాన్ తో రీచార్జ్ చేసుకునే వారికి 100% క్యాష్ బ్యాక్(CASHBACK) లభిస్తుంది.

LATEST : How-To Change Paytm Password/Reset Paytm Password

Jio Happy New Year Offer

Click Here : RAILWAY RECRUITMENT BOARD(RRB) 2019-14033 (JUNIOR ENGINEER) JOBS

100% Cashback,399 రూపాయల విలువ చేసే JIO Voucher ఇస్తుంది.ఈ జియెా కూపన్ ఉపయెాగించి మనం AJIO వెబ్సైట్లో కాని,AJIO యాప్ లో కాని షాపింగ్ చేయవచ్చు.అయితే మినిమం 1000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేయవలసి వుంటుంది,ఇందులో జియెా కూపన్ ని 100% Redeemable చేసుకోవచ్చు.ఈ ఆఫర్ జియెా వినియెాగదారులకి జనవరి 31,2019 వరకు మాత్రమే అందుబాటులో వుంటుంది.ఈ ఆఫర్ కొత్త మరియు పాత జియెా కస్టమర్ల్ అందరికి వర్తిస్తుంది.జియెా రీచార్జ్ Rs:399 ప్లాన్ వినియెాగదారులకి ప్రతిరోజు 1.5GB డేటా,అపరిమిత కాల్స్,100 SMS డైలీ,84 Days validity తో కస్టమర్ల లకి అందుబాటులో వుంది.

Click Here To Apply Latest Jobs Notification : AP Panchayat Secretary 2019-1051(Jobs)


మరిన్ని Latest Tech,Mobile,Blogging,Gadgets and More News కోసం www.Teluguguru.in ని visit చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *