AP Inter Results 2020

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లో 35,277 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల ..!

RRB NTPC Notification 2018-2019

RRB NTPC Notification Details 2019

LATEST:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) లో నిరుద్యోగ యువత కోసం భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 28 న విడుదల చేసింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC) లో గ్రాడ్యుయేట్ & under గ్రాడ్యుయేట్ అర్హత తో 35,277 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు. NTPC కేటగిరిలో జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ , అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ టైం కీపర్ , ట్రైన్ క్లర్క్ , ట్రాఫిక్ అసిస్టెంట్ , కమర్షియల్ టికెట్ క్లర్క్ , గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ , సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ , సీనియర్ టైం కీపర్ , స్టేషన్ మాస్టర్ … పోస్టులు కాగా, ఈ నియామకాలకు మార్చి 1, 2019 వ తేదీ నుండి దరఖాస్తును స్వికరించన్నారు. ఈ పరీక్ష ను ఇంగ్లీష్ మరియు హిందీ బాషలలో మాత్రమే నిర్వహిస్తారు ఈ నియామకాలకి ఇమెయిల్ ఐడి తో పాటు మొబైల్ నెంబర్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అర్హత, ఎంపిక విధానం, వయస్సు , పరీక్ష ఫీజు విషయానికి వస్తే,

  ⇨ RRB Online Mock Test :

         Start Test

RRB NTPC Notification
RRB NTPC Notification 2019

RRB NTPC Notification 2019
RRB NTPC Notification 2019

Click Here : RRB Official Notification Links

ALSO READ: AP Eamcet Exam Schedule Dates 2019

Eligible Criteria (అర్హత ):

ఈ ఉద్యోగాలకు GRADUATE మరియు UNDER GRADUATE అర్హత తో పోస్టులు కలవు.

Download RRB NTPC Notification: Download

Selection Process( ఎంపిక విధానం):

ఈ నియామకాలకు రెండు దశలు గా పరీక్ష ను నిర్వహిస్తారు.

  • Computer Based Test (CBT) -1
  • Computer Based Test (CBT) -2
    అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎక్సమినేషన్ ను నిర్వహిస్తారు.

LATEST : APPSC లో Food Safety and Sericulture Officers ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల!

➤ వయస్సు (Age) 

Graduate Post లకి 18-33 years మరియు Under Graduate Post లకి 18-30 Years లోపు ఉండాలి.అయితే OBC, SC, ST, Ex-Serviceman…. అభ్యర్థులు కి Age Relaxation ఉంటుంది.

 ➤ Examination Fee :

ఈ ఉద్యోగాల పరీక్ష ఫీజు విషయానికి వస్తే,
* OC మరియు OBC అభ్యర్థులు కి రూ. 500 ఫీజు కాగా,
* SC, ST, మైనారిటీ , Ex- serviceman, Female,PHC, ట్రాన్సజెండెర్.. అభ్యర్థులు కి రూ. 250 ఫీజు.

NOTE : 1st Stage CBT పరీక్ష జరిగిన తరువాత ఓసీ, ఓబీసీ అభ్యర్థులు కి రూ. 400 refunded, SC,ST, Minority, Ex-serviceman,Female, PHC, Transgender… అభ్యర్థులు కి రూ.250 refunded చేస్తారు.

Important Dates :

  • దరఖాస్తు స్వీకరణ : Online Mode
  •  1st Stage Computer Based Test (CBT) : Month of Between June to September 2019
  •  Online రిజిస్ట్రేషన్ ప్రారంభం : మార్చి 1, 2019
  •  Online రిజిస్ట్రేషన్ చివరి తేదీ : మార్చి 31, 2019

    ➤ Last Date For Payment :
       * Online (Net Banking/ Credit/ Debit Card/UPI) : ఏప్రిల్ 5, 2019
       * SBI చలాన్ : ఏప్రిల్ 5, 2019
       * Post Office చలాన్ : ఏప్రిల్ 5, 2019

  •  దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ : ఏప్రిల్ 12, 2019
  • RRB Official Website : http://rrbsecunderabad.nic.in/

మరిన్ని Latest Tech, Mobile, Results, Job updates, Blogging and More News కోసం Visit : www.Teluguguru.in
Facebook Official Page : www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *