AP Inter Results 2020

Samsung Galaxy M10 ,Galaxy M20 ఫోన్లు భారత్ లో విడుదల….!

Samsung galaxy m10 and Samsung galaxy m20 prices

Samsung M-series Mobiles Specification and Prices

ప్రముఖ మొబైల్ తయారుదారు కంపెనీ Samsung నుంచి Samsung Galaxy M10 , Samsung Galaxy M20 స్మార్ట్ఫోన్లు ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. Samsung నుంచి వచ్చిన మొదటి M-Series స్మార్ట్ఫోన్లు, అయితే Samsung Galaxy M10 మొబైల్ 2జీబీ / 3జీబీ ర్యామ్ వేరియెంట్, Samsung Galaxy M20 మొబైల్ 3జీబీ / 4జీబీ ర్యామ్ వేరియెంట్ లో వినియోగదారులకి అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 5, 2019 వ తేదీ నుంచి Samsung ఆన్లైన్ స్టోర్ లో, అమెజాన్ సైట్ లో లభ్యం కానున్నాయి .

Samsung Galaxy M10 vs Samsung Galaxy M20 :

Samsung Galaxy M10 Specifications and Features:

  • 6.22 inch HD+Display
  • 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 7870 ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్
  • 2జీబీ /3జీబీ ర్యామ్
  • 16జీబీ /32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
  • 13+5 Mega Pixel(MP) కెమెరా మరియు 5 Mega Pixel(MP) సెల్ఫీ కెమెరా
  • 3400 mAh బ్యాటరీ
  • Face unlock, 4G voLTE, Bluetooth 5.0

Samsung Galaxy M10 Mobile Price:

  • 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర రూ. 7,990
  • 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర రూ. 8,990

LATEST: 48 మెగా పిక్సెల్(MP) కెమెరా తో Redmi Note 7 Mobile బిగ్ లాంచ్…!

Samsung Galaxy M Series Sale

Samsung Galaxy M20 Specifications and Features:

  • 6.3 inch HD+Display
  • 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 7904 ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్
  • 3జీబీ / 4జీబీ ర్యామ్
  • 32జీబీ / 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
  • 13+5 Mega Pixel(MP) కెమెరా మరియు 8 Mega Pixel(MP) సెల్ఫీ కెమెరా
  • 5000 mAh బ్యాటరీ
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3x ఫాస్ట్ ఛార్జింగ్, 4G voLTE, Bluetooth 5.0

Samsung Galaxy M20 Mobile Price:

  • 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర రూ. 10,990
  • 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర రూ. 12,990

TRENDING: PUBG Game-2019 లో కోటి రూపాయల Tournament….!

ఈ Samsung Galaxy M10, Galaxy M20 స్మార్ట్ఫోన్లు Charcoal Black మరియు Ocean Blue కలర్స్ లో లభిస్తున్నాయి. ఈ ఫోన్ కొన్న జియో యూజర్లు కి డబుల్ డేటా ఆఫర్ పేరిట అదనపు డేటా ను ఉచితంగా జియో అందిస్తుంది. ఫిబ్రవరి 5, 2019 వ తేదీ 12PM నుంచి Samsung ఆన్లైన్ స్టోర్ లో, అమెజాన్ సైట్ లో లభ్యం కానున్నాయి .

For More Latest Tech, Mobile , Job updates, Results, Blogging and More News visit: www.Teluguguru.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *